జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
కోవిడ్ 19 ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అరికట్టేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ప్రజల సహకారంతో కరోనాని అరికట్టేందుకు చర్యలు. జిల్లాలో కరోనా వైరస్ ను ( కోవిడ్ 19) మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ క…